Australian bowler Jhye Richardson on Thursday was bought by Punjab Kings for Rs 14 crore in the ongoing mini-auction of the Indian Premier League.
#IPL2021Auction
#JhyeRichardson
#PunjabKings
#ShahrukhKhan
#IPL2021
#KingsXIPunjab
#PunjabKings
#CSK
#ChennaiSuperKings
#KingDhoni
#KLRahul
#SteveSmith
#DelhiCapitals
#RoyalChallengersBangalore
#ViratKohli
#ChrisGayle
#MSDhoni
#RohitSharma
#Cricket
#TeamIndia

ఐపీఎల్ 2021 వేలంలో ఆస్ట్రేలియా యువ పేసర్ జై రిచర్డ్‌సన్ జాక్ పాట్ కొట్టాడు. ఊహించని విధంగా రూ. 14 కోట్ల భారీ ధర పలికాడు. రూ.1.5 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఈ ఆసీస్ పేసర్‌ను పంజాబ్ కింగ్స్ భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసింది. రిచర్డ్‌సన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తీవ్రంగా పోటీ పడటంతో ధర అమాంతం పెరిగిపోయింది. చివరకు పంజాబ్ కింగ్స్ అతన్ని దక్కించుకుంది.